ట్రంప్-హారిస్: ఎవరిది పై చేయి?
NEWS Sep 11,2024 05:31 pm
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముఖాముఖిగా తలపడిన ట్రంప్-హారిస్ చర్చలో కమలా హారిస్‌దే పై చేయి అని అమెరికా మీడియా వెల్లడించింది. ఈ డిబేట్ సందర్భంగా.. కమలా హారిస్ చాలా ధీటుగా బదులిచ్చారని మీడియా వర్గాలు చెప్పాయి. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన డిబేట్‌లో ట్రంప్ పై చేయి సాధించగా.. తాజాగా హారిస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపించారని, ధృడ విశ్వాసం, దూరదృష్టి కనిపించినట్లు అమెరికా టాప్ మీడియా తెలిపింది.