కాంగ్రెస్‌లోకి మున్సిపల్ కౌన్సిలర్
NEWS Sep 11,2024 06:02 pm
రాజన్న సిరిసిల్ల: వేములవాడ మున్సిపల్ 5 వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మీ, మాజీ సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్ దంపతులు వారి అనుచర వర్గంతో ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.