చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
NEWS Sep 11,2024 06:22 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని 24 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు.