కాంగ్రెస్ లో చేరిన BRS నాయకులు
NEWS Sep 11,2024 06:02 pm
రాజన్న సిరిసిల్ల: వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండలం వల్లంపల్లి ఫ్యాక్స్ వైస్ చైర్మన్ గోపిడి మహిపాల్ రెడ్డి, వల్లంపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సుదవేణి రాజగౌడ్, ఒడ్యాడు మాజీ సర్పంచ్ బైర అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ సూర మహేష్, శంకర్ గౌడ్, నరేష్,సుదవేణి మల్లేశం గౌడ్, వేములవాడ చిన్న గంగారాం, కుంట చిన్న గంగారాం లు ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఆది శ్రీనివాస్.