స్వామి వివేకానంద దిగ్విజయ్ దివస్
NEWS Sep 11,2024 05:10 pm
స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఎర్ర వంతెన వద్ద స్వామి వివేకానంద దిగ్విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అనకాపల్లి జిల్లా ఇన్చార్జి కర్రీ చిట్టిబాబు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, బిజెపి జిల్లా కార్యదర్శి గోనుమడతల రవికుమార్ పాల్గొన్నారు.