సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం
జెండాను ఆవిష్కరించనున్న ఎమ్మెల్యే ఆది
NEWS Sep 11,2024 05:12 pm
రాజన్న సిరిసిల్ల: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ నెల 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.