ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు
NEWS Sep 11,2024 05:16 pm
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.48,377 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.21,166, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.15,840, అన్నదానం రూ.11,371 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.