వైద్య కళాశాల కోసం స్థల పరిశీలన
NEWS Sep 11,2024 06:19 pm
మెదక్ జిల్లా మెదక్ పట్టణ శివారులో ఉన్న పిల్లికూటల్‌లో ఉన్న వైద్య కళాశాలకు అనుమతి మంజూరు అయింది. దీంతో మెదక్ ఎమ్మెల్యే, కలెక్టర్ మెదక్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్ పలువురు వెళ్లి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శాశ్వత భవన నిర్మాణం కోసం పక్కనే ఉన్న రాశిపల్లి గ్రామం వద్ద 20 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.