అదనంగా బస్సు ట్రిప్పులు పెంచాలి
NEWS Sep 11,2024 10:40 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివి రావుపేట్ గ్రామానికి బస్సు ట్రిప్పులు పెంచాలని జగిత్యాల్ డిపో మేనేజర్ సునీతని కలిసి వినతి పత్రం అందించారు వివి రావుపేట్ మహిళా సంఘాల నేతలు. ఈ విషయాన్ని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లగా జగిత్యాల DMకి ఫోన్ చేసి మారుమూల ప్రాంతమైన వివి రావుపేట్ గ్రామానికి తప్పకుండా అదనంగా బస్సులు పెంచాలని, తాను రవాణా శాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని DMకి చెప్పారు నర్సింగరావు.