ట్రంప్ - కమలా ఫస్ట్ డిబేట్
NEWS Sep 11,2024 10:23 am
అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, కమలా మధ్య ఫస్ట్ డిబేట్ జరిగింది. ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, విదేశాంగ విధానం, ఆరోగ్యం, పునరుత్పత్తి హక్కులపై సాగింది. దేశాన్ని మళ్లీ నం.1 గా నిలపడమే తన లక్ష్యమన్నారు ట్రంప్. బైడెన్, కమలాలు అక్రమ వలసలను ప్రోత్సహించడంతో వారు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. ట్రంప్ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని మడిపడ్డారు కమలా. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే అమెరికాకు చిక్కులేనన్నారు.