చైతన్య యాత్ర విజయవంతం
కృతజ్ఞతలు తెలిపిన పోశెట్టి
NEWS Sep 11,2024 10:49 am
ఉద్యమకారుల పోరం కళాకారులు కళాకారుల ప్రదర్శనలు విజయవంతం చేసిన వారికి కళాభివందనాలు తెలిపారు వేములవాడ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి. ఈ సమావేశంలో పాల్గొన్న కళా సమస్త న్యాయ సలహాదారు నేరెళ్ల తిరుమల గౌడ్, సలహాదారులు కనకయ్య ,నీలం శ్రీనివాసులు పాల్గొన్నారు.