పెద్దాపూర్ గురుకుల పాఠశాలను
సందర్శించిన ఎమ్మెల్యే సంజయ్
NEWS Sep 11,2024 09:33 am
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. గత నెలలో విద్యార్థుల అస్వస్థతకు గురైన తర్వాత విద్యార్థులు ఇళ్లలోకి వెళ్లారు. ఈ నెల 5న పాఠశాలను పునః ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకటించడంతో విద్యార్థుల హాజరుపై ప్రిన్సిపల్ మాధవిలతను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.