చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
NEWS Sep 11,2024 09:27 am
వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండల కేంద్రంలోని PNR గార్డెన్స్ లో మేడిపల్లి, భీమారం మండలల పరిధిలోని 83 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల, CM సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ MLA ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు.