తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన
ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సభ్యులు
NEWS Sep 11,2024 09:34 am
రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండల తహసిల్దార్ కు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.