తోట రాజు దాతృత్వం - సన్మానం
NEWS Sep 11,2024 10:54 am
రాజన్న సిరిసిల్ల: మహాలక్ష్మి గురుకుల పాఠశాలలో వేములవాడ సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు లక్ష రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ, ఏఎస్పి తోటరాజును సన్మానించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్ తోట రాజును అభినందించారు.