సీసీ కెమెరాలు ప్రారంభం
NEWS Sep 11,2024 10:45 am
రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో రెనోవేషన్ చేసిన గెస్ట్ హౌస్, మహాలక్ష్మి విధిలో, కేజీవీబీ ఆవరణలో నూతన సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్, NLA ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, లోకల్ నాయకులు పాల్గొన్నారు.