ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్..!
NEWS Sep 11,2024 08:19 am
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే నగరాల్లో, గ్రామాల్లో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కసరత్తు మెుదలుపెట్టింది. ముందుగా 3 నెలల పాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు ఉచితంగా అందించనున్నారు. 3 నెలల తర్వాత ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలను రూ.300 కే అందించనున్నట్లు తెలుస్తోంది.