డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
NEWS Jan 29,2026 04:22 pm
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి ఈ అడుగును గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా చేసింది. కంగారూల గడ్డపై వీటి ఆనవాళ్లు కన్పించడం ఇదే ఫస్ట్ టైం. ఇంత భారీ పరిమాణంలోని డైనోసర్‌లు అప్పట్లో ఎలా కదిలేవి, ఎలా జీవించేవి? వంటి ఆసక్తికర విషయాలపై పరిశోధనలు చేస్తున్నారు.