సీసీ కెమెరాలను ప్రారంభించిన
ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్
NEWS Sep 11,2024 08:33 am
వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో రెనోవేషన్ చేసిన గెస్ట్ హౌస్, మహాలక్ష్మి విధిలో, కేజీవీబీ ఆవరణలో నూతన సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలసి ప్రారంభించారు.