సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు ఆధ్వర్యంలో మహాలక్ష్మి గురుకుల పాఠశాలలో లక్ష రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా ఎస్పీ, ఏఎస్పి చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తోట రాజు అభినందించారు.