శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద
NEWS Sep 11,2024 08:12 am
ఎక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో 1091.00 అడుగులు, 80.05 టీఎంసీలకు గాను ప్రాజెక్టులో 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 26,915 ప్రాజెక్టులోకి వరద నీరు పచ్చి చేరుతుండగా, ప్రాజెక్టులో నుంచి 26,915 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు.