PCC అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ని కలిసిన
సీనియర్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
NEWS Sep 11,2024 08:31 am
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, సూడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.