క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యక్
NEWS Sep 11,2024 09:23 am
లింకులు పంపిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. APK ఫైల్ పంపించి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రూ. 74 వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి APK ఫైల్ ఓపెన్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.