ఏఎస్సై, కానిస్టేబుల్ల బదిలీలు
NEWS Sep 10,2024 06:02 pm
జగిత్యాల జిల్లా పరిధిలోని ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న(ASI) జమీల్ ను మెట్‌పల్లికి, మెట్‌పల్లి(Att. ASI) ఆంజనేయులుని ఇబ్రహీంపట్నంకు, ఇబ్రహీంపట్నం (HC ) గంగారాంను మెట్‌పల్లి, మెట్‌పల్లి (Att. HC) ఇబ్రహీంపట్నంకు, బుగ్గారంలో పని చేస్తున్న సుమలత (WPC)ని కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.