తెలంగాణా వాసులకు సహాయం చేసిన
అల్లూరి జిల్లా ఆదివాసీబిడ్డ కృష్ణకుమారి
NEWS Sep 10,2024 06:05 pm
అల్లూరి జిల్లా ఆదివాసీ బిడ్డ మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఏపి ఉమెన్స్ వింగ్ అధ్యక్షులు కమ్మిడి కృష్ణకుమారి ఖమ్మంలోని జలగం నగర్ వరద భాదితులకు సహాయం అందించారు. ఖమ్మం జలగం నగర్ వరదలలో సమస్తం పోగొట్టుకున్న వారికి ఆర్ధికంగా, వస్త్ర రూపంలో కృష్ణ కుమారి సహాయం అందించారు. కృష్ణకుమారి ఆదివాసీలకే పరిమితం కాకుండా మిగిలిన నిస్సహులను కూడా ఆదుకోవడం పలువురు ప్రశంసిస్తున్నారు.