చివరి 40 నిమిషాలు అద్భుతమే
NEWS Sep 10,2024 04:10 pm
ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీ దేవర 27న ఈ రిలీజ్ అవుతోంది. తెలుగుతో, హిందీ, కన్నడ, మలయాలం, తమిళం భాషల్లో రాబోతోంది. ముంబైలో తాజాగా జరిగిన వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. టికెట్స్ ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరడంపై ప్రశ్నించగా.. దైవ ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. చివరి 40 నిమిషాలు అద్భుతమని, ఇది హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు తారక్.