మట్టి గణేష్‌లకు జిల్లాస్థాయి అవార్డులు
NEWS Sep 10,2024 04:03 pm
పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ కోసం సిరిసిల్లాలోని 13 మండలాలలోని వారు మట్టి వినాయకులను మండపాల్లో నిలుపుకున్న మండపాల వారికి, జిల్లాస్థాయిలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డుతో, పాటు ప్రశంసా పత్రాలు సత్కారాలు అందజేస్తామని ప్రకృతి ప్రకాష్ తెలిపారు. మీ మండపాల సంఘాల పేర్లను మట్టి వినాయకుడి ఫోటోను 8985101214 ఈ నెంబరుకు వాట్సప్ ద్వారా పంపాలని, గణేష్ నిమజ్జనం తర్వాత జిల్లాలో ఈ అవార్డులు ఉంటాయని, పర్యావరణ ప్రేమికుడు నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు గ్రహీత డా. ప్రకృతి ప్రకాష్ తెలిపారు.