ఘనంగా కలెక్టర్ జన్మదిన వేడుకలు
NEWS Sep 10,2024 03:17 pm
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పుట్టినరోజు సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బోనం సత్యవర ప్రసాద్, సింధు తదితరులు కలెక్టర్ ను కలిసి దుస్సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.