రూ. 2799 ధరకే జియో ఫీచర్ ఫోన్
NEWS Sep 10,2024 01:44 pm
జియో ఫోన్ ప్రైమా 2 ఫోన్ ఆవిష్కరించింది. 2.4 ఇంచు కర్డ్వ్ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 mAh కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ & ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. కై-ఓఎస్. బ్యాక్‌లో లెదర్ లాంటి ఫినిషింగ్‌తో సరికొత్త కర్వ్డ్ డిజైన్. ల్యూక్స్ బ్లూ షేడ్ రంగులో రూ.2,799 ధరకే లభిస్తుంది. అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. యాప్ లేకుండా వీడియో కాలింగ్‌కు ఫ్రంట్ కెమెరా. 4GB స్టోరేజీ. Jio పే యాప్