స్టార్టప్ సంస్థ AutoNxt ఎలక్ట్రికల్ ట్రాక్టర్ తీసుకువస్తోంది. ఈ కంపెనీ ఈ ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ టెక్నాలజీ వాడుతోంది. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా ఈ కంపెనీలో వచ్చే ఏడాది లోపు వస్తుందని CEO కౌస్తుభ్ చెప్పారు. డీజిల్ ట్రాక్టర్ కిలో మీటర్ కు 93 రూపాయలు ఖర్చు అయితే.. ఈ ట్రాక్టర్ కేవలం రూ. 14 మాత్రమే ఖర్చు వస్తుందని తెలిపారు. 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చని చెప్పారు.