ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా దేవర ట్రైలర్ వచ్చేసింది. హైవోల్టేజ్ యాక్షన్‍తో ట్రైలర్ గూస్‌బంప్స్ అనేలా ఉంది. దేవర ఆగ్రహంతో రక్త సముద్రం ప్రవహించేలా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. ఆకాశం వణికిపోతోంది.. అలలు ఎగసిపడుతున్నాయి.. తుఫాను నుండి రక్తం కారుతోంది. అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతం పలికారు దేవర, వర.