కొత్త చైర్మన్‌లకు ఎమ్మెల్యే విషెస్
NEWS Sep 10,2024 01:17 pm
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియామకమైన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి లను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తిరువూరు చైర్మన్ లను కలిసి పుష్పగుచ్చం అందజేసే సన్మానించారు. ఆయనతోపాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.