మంత్రి, పీసీసీ అధ్యక్షున్ని కలిసిన
ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్
NEWS Sep 10,2024 11:36 am
మంత్రి దామోదర రాజనర్సింహ, టీ-పీసీసీ నూతన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ని, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా పరిణామాలపై చర్చించారు.