కాటమయ్యరక్ష సెఫ్టీ మోకు శిక్షణ
NEWS Sep 10,2024 10:30 am
కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్టు ట్రైనింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు ఎల్లమ్మ గుడి ముందు తాటి వనంలో సెఫ్టీ కిట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎక్సైజ్ సిఐ గులామ్ ముస్తఫా, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారులు, KGKS రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ తీగల శ్రావణ్ గౌడ్ ట్రైనర్స్ నోముల వెంకన్న ఆలూరు కోటయ్య పలు గ్రామాల గీత కార్మికులు పాల్గొన్నారు.