పాఠశాలకు మైక్‌సెట్ బహుకరణ
NEWS Sep 10,2024 11:53 am
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ముత్తైకోట రోజు ముత్తాయికోట గ్రామనికి చెందిన గుండారం నర్సాగౌడ్ వారి తండ్రి బుచ్చాగౌడ్ జ్ఞాపకార్ధం ప్రాథమిక పాఠశాల మద్దుల్వాయికి మైక్ సెట్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మ శ్రీనివాస్, రఘుబాబు, సంతోషి కుమారి, గ్రామ యువకులు పాల్గొన్నారు.