లోపాలకు తావులేకుండా SIR పూర్తి
NEWS Aug 27,2026 06:56 pm
ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. SIR ప్రక్రియలో భాగంగా ఆత్మకూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రామసభ నిర్వహణ తీరు కలెక్టర్ పరిశీలించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించాలని సూచించారు.