గణనాథుని దర్శించుకున్న మనోహర్ రెడ్డి
NEWS Sep 10,2024 11:24 am
రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి ప్రసాద్ రావు, కౌన్సిలర్ గోలి మహేష్, మాజీ కౌన్సిలర్ గన్నమనేని రామా రావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి, నియోజక వర్గ యూత్ ఇంచార్జి ఈర్ల పెల్లి రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మైలారపు రాము పాల్గొన్నారు.