CM సహాయ నిధి చెక్కు అందజేత
NEWS Sep 10,2024 10:34 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల అర్బన్ 1వార్డు రగుడు చెందిన దొంతుల అఖిల తండ్రి.ఎల్లయ్య కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 39 వేల చెక్కును వారి నివాసానికి వెళ్ళి అందజేశారు. ఈ సహాయం అందించినందుకు CM రేవంత్ రెడ్డికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బూర నాగరాజు, బూర యాదగిరి పాల్గొన్నారు.