పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కి
సిరిసిల్ల కాంగ్రెస్ నేతల విషెస్
NEWS Sep 10,2024 01:09 pm
హైదరాబాద్: నూతనంగా T-PCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను పలువురు కాంగ్రెస్ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు T-PCC కోఆర్టినేటర్ సంగీతం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరు బాలరాజు ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు.