ఏడుపాయలలో అమ్మవారికి పూజలు
NEWS Sep 10,2024 05:58 am
మెదక్, ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం వద్ద వరద వృత్తి తగ్గడం వల్ల గత 8 రోజులుగా మూసిగున్నటువంటి ఆలయాన్ని ఉదయం అర్చకులు తెరిచి అమ్మవారిని ఈ శుద్ధి చేసి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతిని ఇచ్చి భక్తులకు దర్శనానికి కలుగజేశారు. ఆలయ సిబ్బంది ఆలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తూ ఉన్నారు.