చాకలి ఐలమ్మకు ఘన నివాళి
NEWS Sep 10,2024 06:01 am
తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి కార్యక్రమం రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టముల ఉపేందర్, బైకడి ముత్యాలు, అల్లపురం ఎల్లం, పోతరాజు ధనరాజ్, ఆంజనేయులు, బైకడి నర్సింలు, మామిళ్ల యాదగిరి, వెంకటేష్, శ్రీశైలం, మామిండ్ల శంకర్, శ్రీను, మహేష్, మహంకాళి నర్సింలు, కోటముల రాజు, ఎల్లం, సాయి శ్యామ్ పాల్గొన్నారు.