కమిటీల్లో ఎమ్మెల్సీకి చోటు
NEWS Sep 10,2024 04:39 am
రాష్ట్ర శాసనసభ కమిటీల్లో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి చోటు దక్కింది. సోమవారం రాష్ట్ర శాసనసభ 3 కమిటీల్లో ఏర్పాటు చేసింది పబ్లిక్ అకౌంట్ కమిటీలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి స్థానం దక్కగా, ఎస్టిమేట్ కమిటీలో ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డికి అవకాశం దక్కింది. జిల్లాకు చెందిన ఇద్దరికీ శాసన కమిటీలు స్థానం లభించడంపై పలువురు నేతలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.