తడిచిన సర్టిఫికెట్ల ఫిర్యాదుకు
ప్రత్యేక ఏర్పాటు మంత్రి పొంగులేటి
NEWS Sep 10,2024 05:34 am
తెలంగాణలో ఇటీవల సంభవించిన వరదల కీలక సర్టిఫికెట్లు తడిచిన వారు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాంటి దస్త్రాలపై ఫిర్యాదు చేసేందుకు పీఎల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే రైతులకు కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.