అక్రమ తవ్వకాల సమాచారం అందించాలి
కలెక్టర్ సందిప్ కుమార్ ఝా
NEWS Sep 10,2024 04:45 am
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా, అనుమతి లేకుండా మట్టికానీ, కంకర తవ్వకాలు జరిగినా, వాహనాల ద్వారా రవాణా జరిగినా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9398684240 కు సమాచారం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.