మల్లాపూర్: బలరామ విగ్రహం ఆవిష్కరణ
NEWS Sep 09,2024 05:55 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద బలరామ విగ్రహంను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ఏవి రంగారావు, రాష్ట్ర రైతు సంఘటన ప్రముఖ్ దోనూరి రాముపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రావుల లింగారెడ్డి, కాసారం భూమి రెడ్డి, ఉపాధ్యక్షులు ముదిగొండ రామ్ రెడ్డి, కార్యదర్శి ఇప్ప రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.