సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS Sep 09,2024 04:39 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన సంక్షేమ భవనంలో సేవాలాల్ సేన 10 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు,జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా యువసేన అధ్యక్షులు భరత నాయక్ పరమేష్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు, టిటిఎఫ్ సపావత్ బాలకృష్ణ చౌహాన్, కేటిపిస్ గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర ట్రెజర్ దుర్గా నాయక్, జిల్లా అధ్యక్షులు మాలోతు శివ నాయక్ హారయ్యారు.