జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సందర్శన
NEWS Sep 09,2024 06:12 pm
సిరిసిల్ల: బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్లజిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాల సందర్శనలో భాగంగా సుందరయ్య నగర్ లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో అధ్యాపక బృందంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, పాఠశాల పర్యాయక ప్రాంతాన్ని పరిశీలించి, విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకం మెను ప్రకారమే విద్యార్థులకు అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నవీన్, కోడం వెంకటేష్, నరేష్,సాయి, తిరుపతి, పాల్గొన్నారు.