సేఫ్టీమోకు కార్యక్రమంలో గీత కార్మికులు
NEWS Sep 09,2024 06:17 pm
కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్టు ట్రైనింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు ఎల్లమ్మ గుడి వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో KGKS రాష్ట్ర కోఆర్డినేటర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు , సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాడగోని బుచ్చయ్య గౌడ్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ తీగల శ్రావణ్ గౌడ్ , రగుడు గౌడ సంఘం అధ్యక్షుడు యేశ పర్శరాం గౌడ్, రగుడు ,తెర్ల మద్ది, వేములవాడ, నూకలమర్రి గీత కార్మికులు ట్రైనింగ్ లో పాల్గొన్నారు.