అమెరికా అధ్యక్ష ఎన్నికలతో నేపథ్యంలో ‘నాటు నాటు’ పాటతో కమలా హారిస్ దూసుకుపోతోంది. దేశీ టచ్‌తో దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకు నేందుకు వినూత్నంగా, భారత్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన RRRలోని ‘నాటు నాటు’ పాటతో కమలా దూసుకెళ్తున్నారు. ఈ పాటను స్ఫూర్తిగా భారత - అమెరికన్ లీడర్ అజయ్ భుటోరియా Nacho Nacho అంటూ హిందీ గీతాన్ని రిలీజ్ చేశారు. ‘నాచో నాచో’ పాట ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటోంది.