ఈసారి వినాయక నవరాత్రుల్లో తమిళనాడులోని డెంకన్ కొట్టాయిలో కల్కి సినిమాను పోలిన ఓ వినాయక మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కల్కి సెట్ లా వినాయక మందిరాన్ని ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా డిజైన్ చేశారు. పల కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి, శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు.